అ మాజికల్ పెయింటర్ పార్ట్ 3
గమనిక : ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఇందులోని పాత్రలు సన్నివేశాలు పేర్లు ఎవరికీ సంబంధించినవి కాదు ఈ కథ కేవలం వినోదం కోసం మాత్రమే రాయబడినది
కల కూడా నిజమేనేమో నిజం లో కల దాగుందేమో
 |
| వారి నిదుర మాత్రం |
హృదయ్ , అమిత్ ఇంత జరుగుతూ ఉన్న వారి నిదుర మాత్రం చెరగలేదు కానీ హృదయ్ కి లోలోపల ఏదో కల కంటున్నట్టు అంతరంగానికి అన్ని అర్ధం అవుతూ ఉన్నట్టూ
- కంటికి ఎదురుగా జరుగుతున్నాయి అన్నట్టు ,, కలలో నిజాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కానీ అదేదో కల ఏమి అని భ్రమలో హృదయ్ కాస్త మెలుకువగా కాస్త మంపుగ ఉన్నాడు
- కానీ హృదయ్ కి కాస్త అర్ధం అయితు ఉన్న మాట కొంచెం కొంచెం వాస్తవం
అక్కడ జరిగేవి అన్ని విషయాలు గమనిస్తున్న హృదయ్ భయం తో కామ్ గా ఉంది పోయాడు
- బటులు యమధర్మ రాజు ఏం చూస్తాడో అని భయం తో ఆ భటులు ఇద్దరు గజ గజ ఓనికి పోతూ ఆ ఇద్దరి ఆత్మలను
వారు పడుకొని ఉన్న చోటే ఉంచి అక్కడ హృదయ్ కి ఒక రోలర్ ఒక బ్రష్ పెయింట్ వేసేది అక్కడ వారి దగ్గర
అ మాజికల్ పెయింటర్ ఆన్ ది వే
 |
| ఎవరో విరిచేసి నట్టు |
- ఉంచి వారిని నిదుర లేపకుండా డిస్ట్రబ్ చేయకుండా అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయారు నిజమైన అమిత్,హృదయ్ నీ తీసుకొని వెళ్ళాలి అని వారి కోసం దున్నపోతు వాహనం పై తక్షణమే అన్నట్టు వెళ్ళిపోయారు
- హృదయ్ ,అమిత్ ఇద్దరు ఉదయాన్నే లేచి చూడగా వారి ఇద్దరికి వొళ్ళంతా బాగా నొప్పి ఎవరో కొట్టినట్టు ఎముకలను విరిచి అతికించి నట్టు బాగా నొప్పిగా అనిపించడం
- తల కూడా భారంగా విపరీతంగా ఎవరో విరిచేసి నట్టు
- వాళ్ళు ఇప్పుడే మళ్ళీ జన్మించి నట్టు అనిపించడం వల్ల
ఇద్దరు అప్పుడే ఉద్యానే లేవ కుండ ఆ ఫుట్ పాత్ మీద అలాగే పడుకొని ఉండి పోయారు 30 నిమిషాల తరవాత బాగా ఆకలి కావడం వల్ల ఇద్దరు సమయం నొప్పులు చూడకుండా లేవాల్సి ఒచ్చింది
- ఇద్దరు లేచి అక్కడ ఉన్న బిందె లో ఉన్న నీరు తీసుకొని మొఖం కడుకుని కాసేపు అలా సీదా తిరి చూసి చూడగా హృదయ్ చూపు అక్కడే ఉన్న ఆ బ్రష్ మరియు ఆ రోలర్ పైన పడింది
- ఆర్ ఇదేంటి అమిత్ మన నిదుర పడక మీద ఇవి ఎక్కడ నుండి ఇచి అంటూ
ఆకలి పోరాటం & అపరిచిత సాయం
 |
| ఆ 4 ఇడ్లీలను ఇద్దరూ సగం సగం |
ఆ రోలర్, బ్రష్‌లను హృదయ్ తన బట్టల లోపల ఎవరికీ కనిపించకుండా దాచేసాడు. ఏం చేయాలో అర్థం కాక, ఇద్దరూ ఒక పక్కన కూర్చుని ఈ ఆకలిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు.
అంతలోనే ఒక మహానుభావుడు వచ్చి వారికి 4 ఇడ్లీలు ఇచ్చి వెళ్ళిపోయాడు.
"హమ్మయ్య!" అనుకుని, ఆ 4 ఇడ్లీలను ఇద్దరూ సగం సగం షేర్ చేసుకుని తిన్నారు. కడుపు కాస్త నిండిన తర్వాత, ఆకలి విలువ మరియు దేశంలోని పేదరికం, వ్యవస్థ గురించి ఇద్దరూ మాట్లాడుకోసాగారు...
హృదయ్ : మనం ఎంత కష్టపడి పని చేసిన కూడా మనం తినడానికి కూడా సరిపోక పొగ మనకి అన్నిటికి కొరత గాని జీవనం అక్కడికి అక్కడికి అయిపోతుంది
దైవం సహకరించ నా లేక మనలో లోటు ఉందా లేక ఇది వ్యవస్థ వైఫల్యమా ?
అమిత్: నాకు అర్థం కావట్లేదు ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ ?
హృదయ్: సరిగ్గానే మాట్లాడుతున్న నేను చిన్నప్పటి నుండి గమనిస్తూనే ఉన్న నా చిన్న వయసులో బంగారం 2500 కి ఒక గ్రామ్ ఇచేది అప్పటిలో మా నాన్నగారి జీతం రోజుకి 20 రూపాయలు ఉండేది అంటే మా నానా గారు ఒక గ్రామ్ కొనడానికి 6 మంత్స్ పని చేయాలి ఇప్పుడు మనం రోజుకి 200 సంపాదిస్తున్నాం కానీ బంగారం 15000 ఒక గ్రామ్ కి చేసుకుంది అంటే ఇప్పుడు మనం ఒక గ్రామ్ కొనాలంటే 5 నెలలు కాస్త పడాలి
అమిత్: నువ్వు చెప్పేది బాగానే ఉంది హృదయ్ ఇవ్వన్ని మనకు ఇప్పుడు ఎందుకు
హృదయ్: నువ్వు కాసేపు బాగా విను
అమిత్: సరే చెప్పు
హృదయ్: పుట్టినప్పటి నుండి కాస్త పడుతూనే ఉన్నాము పెరిగిన కూడా కష్ట పడుతూనే ఉన్నాము కనింకుటికి నీటికి చేస్తూనే ఉన్నాము
డబ్బు లేని మన దేశంలో డబ్బు ఉన్నోడికి రోజుకి రోజుకి సంపాదనే పెరుగుతూ పోతుంది చాలా పేద దేశమైన మన దేశం లోని డబ్బులు ఎక్కడ నుండి ఇస్తున్నాయి
ఆకలి వచ్చేవాడు ప్రతి రోజు ఆహారం లేక చూస్తూనే ఉన్నాడు కానీ ఉన్న వాడు ఇంకా దాచుకుంటూనే ఉన్నాడు
అమిత్ : నువ్వు నిజమే చెప్తున్నావు
హృదయ్: మన దేశం ప్రతి నెల మన జీవితాలకు సరిపోయే డబ్బుని ముద్రిస్తుంది అంటే మనకి చెందాల్సిన కాసులు మనకి గాకుండా అవి ఎవడో దాచేస్తున్నాడు ఈ కారం వల్ల ఆహారం లేక ఎంతో.మంది చనిపోతున్నారు కానీ ఉన్నొడి కారాగారం నల్ల ధనం తో నిండి పోతుంది .
అసలు కారణం నిజాలు హృదయ్ ఇక దాచలేకపోతున్నాడు
 |
| సారు పిలుస్తున్నారు |
మనకి అన్ని సక్రమంగా ఉంది ఉంటే మన బతుకు బాగుండేది మనం సంపాదించే కూలీ లోనే ఈ రోజు మనకినొక ఇల్లు కూడా ఉండేది ఇల్లు కాదు కదా ఒక సెంటు భూమి కూడా మనం కొనలేము కరణం
ఉన్న మహారాజులు వాటి ధరలు ఆకాశానికి యెత్తి వేస్తున్నారు కారణం పెదోడు ఇల్లు ఉండి తిండి సక్రమంగా తిన గలిగితే వారి సంపాదన ఆగిపోతుంది
మన దేశ వ్యవస్థ మనకి సరిపడే డబ్బు ఇస్తూనే ఉంది వ్యవస్థ తప్పు ఏమి లేదు కానీ దోచుకునే వారు మన దాకా రానివ్వకుండా వాటిని దాచేస్తున్నారు అమిత్
మనకి ఎంత సరిపోతుందో ఆ లెక్క సరిగ్గా నీ ఉంది కానీ రావలసిన మోతాదు మన లాంటోలకి చెందట్లేదు అవి ఎక్కడోనీరుక్కు పోతున్నాయి
ఈ మాటలు అంటూ ముగించే లోపు ఆ రోలర్ ఆ బ్రష్ ఆ బట్టలలో నుండి కూడా పడ్డాయి అప్పుడే ఒక డబ్బున్న కారు
హృదయ్ దగ్గర ఆగింది కారు నుండి ఒక గుమస్తా దిగి ఏ బాబు
సారు పిలుస్తున్నారు
ఇంటికి పెయింట్ వేయాలని ఒక్క రూమ్ ఉంది దానికి పెయింట్ వేస్తే 3000 ఇస్తాడట అని అనగా నా
అమిత్ ఆ రోలర్ బ్రష్ వైపు హృదయ్ కి సైగ చేస్తాడు
హృదయ్ అరె ఒక్క రోజులోనే మా ఇద్దరికి 3000వొస్తే మేము మేము ఈ వారం మొత్తం తినడానికి ఇబ్బంది ఉండదు అనుకుంటూ
ఒక సారు మేము ఇస్తున్నాం అంటూ ఆ బ్రష్ ఆ రోలర్ తీసుకో గానే అక్కడ రోలర్ లోపల ఒక చిన్న కాగితం ఉంది
హృదయ్ ఆలోచన
యధా యధా నెరవేర్చ రస్తు
అని రాసి ఉంది...
తరువాత ఏమి జరిగింది ఆ మాజికల్ రోలర్ తో హృదయ్ ఏం చేశాడు రా రాబోవు భాగం లో చదువుకుందాం
మీరు దీని మొదటి భాగం మరియు రెండవ భాగం ఇక్కడ క్లిక్ చేసి భాగం 1
కానీ స్నేహితులారా నేను రాసిన కథలలో ఒక ప్రేమికుడి గాయాల గురించి కూడా రాశాను మీరు kaatre ఒక నిజమైన సైకో చదవాలనే ఆలోచన ఉంటే ఈ మూడు భాగాలను చదవ గలరూ
విరిగిన గడియారం చాలా ఎమోషనల్ దిన్ని కచ్చితంగా చదవండి
థ్యాంక్యూ నన్ను సపోర్ట్ చేసి ఈ కథలు చదివి నందుకు
© Copyright yesudas all rights reserved
Comments
Post a Comment