అ మాజికల్ పెయింటర్ 2 | Telugu Full Suspense Stories
ఆ మాజికల్ పెయింటర్ 2వ భాగం
గమనిక : ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు నిజ జీవితంలో ఎవరికీ సంబంధించినవి కావు ఇందులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే
కొత్త ప్రయాణం
| కొత్త జీవితం |
కళాశాల నుండి బయటకి వెళ్ళి పోయి ఓ కొత్త జీవితం కోసం వెతుకుతున్న నేపథ్యంలో అలసట మాత్రమే ఎదురైంది
అతను ఎలాగోలా తన జీవితం సాగిస్తూ ఏ పని దొరకక దొరికినది చేయలేక మొనంగ ఎవరైనా నీలా బిందె తెమ్మంటే తెచ్చి ఇవ్వడం 2 రూపాయలు ఇస్తే ఓ బ్రెడ్ ముక్క తిని పడుకోవడం
- డైలీ రొటీన్ గా ఏదో సిమెంట్ మోసే దానికో లేక రోడ్ మీద అడ్డ లో లేబర్ పనిలో ఏదోకటి
- తన దినచర్య లో ఏది దొరికితే అదే నయ్యా మహా భాగ్యం అనుకుంటూ అలా సాగిపోతూ ఉన్నదమే హృదయ్ యొక్క విధి విధానం
ఇది ఇలా ఉండగా ఇంకో 6 నెలలకి
అమిత్ కనిపించాడు పక్క రోడ్ మీద హృదయ్ వెళ్ళి
ఏమైంది అమిత్ ఇక్కడ ఉన్నావ్ అని ఆరా తీయగా అమిత్ నీ కూడా హృదయ్ నీ పనిలో నుండి తీసేసి నట్టే తీసేశారు అని తెలిసింది
హృదయ్ : సరే లే అమిత్ అదేమన్నా గార్మెంట్ ఉద్యోగం ఏమి కాదు లే బాధ పడకు దా మనం ఇక్కడ కలిసే బతుకుదాం నేను ఒక్కడినే ఉన్నాను ఏదోకటి చేసి కాలం గడిపేదాం
అమిత్ : సరే లే ఇక చేసేది ఏముంది నారు పోసిన దేవుడు నీరు పోయాడా ఏంటి
హృదయ్: నువ్వు అన్నది నిజమే సుమీ మనం కష్టపడుతూ ఏదొక దారి చిక్కక పోదు లే
అమిత్: సరే లే మచ్చా ఈ రోడ్ ఉంది మనం కలిసే ఉన్నాం ఇంకేముంది
హృదయ్ : సరే
ఆకాశమే హద్దు: కలలే జీవన అలలు
| ఇద్దరికి పగలంతా |
ఇద్దరికి పగలంతా ఏదొక పని దొరక ఏమి పోదు వారి కడుపు నిండాక పోదు ఒక వేళ ఆ డే లో పని దొరక పోయిన అక్కడ ఉన్న ఏ ఒక్కో అన్ని అంత అన్నం ఇవేం పోరు
వాళ్లకు ఎలాగోలా దేవుడి సహాయం అందుతూనే ఉంటది ఎవరు ఏ పని చెప్పిన ఇద్దరు కలసి చేయడం దేవుడి పేరు చెప్పి కడుపు నింపుకొని
కంటి నిండా నిద్ర పోవడం
సాబిగా జీవితం సాగిపోతూ ఉన్న నెల నెల 2000 జీతం తీసుకుంటున్న ఆహారం , రూమ్ ఉండడం వల్ల బయట ఖర్చులు
మంచి చెడు వారికి అర్థం కాలేదు ఇప్పుడు బయట డైలీ లేబర్ గా అప్పుడు అప్పుడు ఉపాధి దొరికిన రోజు ఖర్చుల వారిక వారి చేతికి అందే రోజు వారి ఆదాయం ఇద్దరిదీ కలిపి కూడా 400
మరల మరుసటి రోజు ఉపాధి లేకపోతే ఆ అమ్మో ఈ అమ్మో పెట్టింది తిని ఆ ఫుట్ పాత్ లోనే జీవనం ,, ఆకాశమే మన నేస్తం ఇలాగే ఉంది అమిత్ మరి హృదయ్ దినచర్య రాత్రి వేళ దిగులు లోలోపల కలదు కానీ
ఎవరిని నిందించడం సబబు కాదు కదా మిత్రమా అనుకూలన సమయ పాలన ఈ రోడ్ పై మన జీవన ఇదే మన బతుకులు
ఉన్నోడు ఉన్నోడు లెనోడికి ఏముంది ఉన్నోడు కొట్టిన వేటుకు మట్టి మీద రాలి పోయాము మిత్రమా దిగులెందుకు మనకు పై వాడు ఉన్నాడు నిండు ఆకాశమే మన దుప్పట్టి అని హృదయ్ కావ్యం చెప్పి నిదుర పోయాడు..
కానీ అమిత్ పరి రోజు ఆలోచిస్తూ హృదయ్ తో
మాఆట్లాడదామా మాట్లాడ కూడదా అని ఆలోచిస్తూ పడు కున్నాడు
ఆలోచన, ఎవరినో తీసుకెళ్లాలి కానీ వీళ్ళే అనుకుని తీసుకెళ్లారు
- కాలం గడిచిపోతూ ఉంది వీళ్ల జీవనం కొనసాగుతూ ఉంది అన్ని మారుతూ ఉన్నాయి ధరలు , ఆకాశం ఆంటీ పోతూ ఉన్న వీళ్ళ సాధన మారట్లేదు ఆ రోజు వారి 400 మారట్లేదు ఎలా గడపాలి అన్నం ఒక పూట తినాలన్న రోజుకి వీళ్ళకి 300 3 పుటల అయిపోతూ ఉన్నాయి మిగతా 100 ఏ ఇల్లు తీసుకోవాలి ధరలు మాత్రం మారుతూ ఉన్నాయి
యమ ధర్మ రాజు రాకుండా యమధర్మ రాజు చెంత ఉన్న భటులు వొచ్చారు యమ ధర్మ రాజు ఆ రోజు ఆత్మలను తీసుకొని రమ్మని కావాలనే బటులను పంపాడు విల్లు ఇచిన పని ఎలా చేస్తారో చూడాలి అని ఆ రోజు ఉదేశించాడు
హృదయ్ కల అనుకోగా నిజమైన ఊహ
- వాహనం అక్కడే ఆపి యమధర్మ రాజు ఇచిన ఆ లేఖ నీ విప్పి చూసారు అక్కడ పేరులు జనన తిథి ఒకేలా ఉన్న
© copyright challagali Yesudas All Rights reserved
Comments
Post a Comment