జెన్యూన్ బ్యాంక్ ఆఫ్ ట్రూత్: 1932 లో 1 పైసా వడ్డీ బ్యాంకు కథ | Telugu Moral Story
డిస్క్లైమర్: ఈ కథ కేవలం ఊహాజనితం మాత్రమే. ఈ కథలోని పాత్రలు మరియు పేర్లు అన్నీ కేవలం కల్పితం. ఈ కథకు ఎవరి వ్యక్తిగత జీవితంతో గానీ, ఏ బ్యాంక్ లేదా వ్యవస్థతో గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇది కేవలం రచయిత యొక్క ఊహ నుండి వినోదం కొరకు మాత్రమే వ్రాయబడింది.
పాత విషయం, వ్యవస్థ మరియు మంచి రోజులు
1932 ఈ విషయం చాలా పాతది
1932 సంవత్రం, ఇది చాలా పాత విషయం. మధుమిత అనే ఒక స్త్రీ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందినదైనప్పటికీ, ఆమె ఒక గొప్ప ఆలోచన చేసింది. ఆమె ఆలోచనలలో 1932 కాదు, 2028 నాటి భవిష్యత్తు గురించి ఉంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన బలంగా నాటుకుంది, ఎలాగైనా కేవలం 1 పైసా వడ్డీ మాత్రమే ఉండే ఒక బ్యాంకుని స్థాపించాలి. ఆ రోజుల్లో 1 పైసా అనేది 75 పైసలతో సమానంగా ఉండేది.
ఆమె కలలలో ఆ బ్యాంక్ పేరు genuene bank of truth. ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం పేద రైతులకు 1 పైసా వడ్డీకే లోన్ ఇవ్వడం, ఒకవేళ వారు ఆ డబ్బు తిరిగి చెల్లించలేకపోతే వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం.
మిడిల్ క్లాస్ మరియు హైలీ ఎడ్యుకేటెడ్ కావడం వల్ల ఆమె తన ఈ కలను నిజం చేసుకోవాలనుకుంది. ప్రపంచం మొత్తం కాకపోయినా, కనీసం తన గ్రామానికి, తన తహసీల్‌కు ఏదో ఒకటి చేయాలని, రైతుల ఆత్మహత్యలను కొంత మటుకు అయిన ఆపాలని ఆమె మనసులో ఉండేది.
మధుమిత హైలీ ఎడ్యుకేటెడ్ కావడం వల్ల, 2026 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) పరిస్థితి చాలా దారుణంగా మారబోతోందని ఆమె ముందుగానే ఊహించింది.
ఆమె తన ప్రయత్నాలను కొనసాగించింది. ఆ కాలంలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ncs అనే పేరు గల ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్‌తో మధుమిత చేతులు కలిపి, 11 లక్షల డిపాజిట్ కట్టి తన కలను నిజం చేసుకుంటోంది. ఇప్పుడు ఆ 11 లక్షల లెక్క విషయానికి వస్తే, ఆ కాలపు లెక్కల ప్రకారం 1932 నాటి 11 లక్షలు, 2026 నాటి 500 కోట్లతో సమానం. ఆర్థిక వ్యవస్థ ప్రకారం ఆ రెండు సమానంగా ఉండేవి. nsc బ్యాంక్ ఆ డబ్బు లెక్కల గురించి అడిగినప్పుడు, ఆ బ్యాంక్‌లోని ఇన్వెస్టర్లు సగం మంది ఆ గ్రామ రైతులు, ఆమె కాలేజ్ స్నేహితులు, మధుమిత తల్లిగారి నగలు మరియు మధుమిత బాబాయ్ గారి భూమి పత్రాలు అన్ని ఆమె లెక్కలను సరిగ్గా చూపించి, తన ప్రపోజల్‌ను వారి ముందు పెట్టింది.
ముఖ్య ఉద్దేశం నో సిబిల్ స్కోర్ రూల్
మన 1 రూపాయి ఈ రోజు 100 తో సమానం అని చెప్పగా
Nsc బ్యాంక్ మధుమితను పర్పస్ అడిగింది—మీరు ఈ బ్యాంక్ ఎందుకు తెరవాలనుకుంటున్నారు అని.
మధుమిత ఎంతో ధైర్యంగా సమాధానమిచ్చింది, "ఈ రోజు కాలం బలహీనంగా ఉండవచ్చు, కానీ genuine bank of truth
ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పనిచేస్తుంది. ఈ బ్యాంక్ రైతుల భూములను లాక్కోదు, మరియు ఎక్కువ వడ్డీ వసూలు చేయదు.
కాగితాల కంటే ఎక్కువగా మనం మనుషులను, రైతులను నమ్ముతాము, వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వెరిఫై చేస్తాము. వడ్డీ 1 పైసాలో కూడా సగం ఉంటుంది. ఈ తక్కువ వడ్డీ ధరే మాకు చాలా ఎక్కువ లాభాన్ని ఇస్తుంది, అందులో నుండి మేము ncs bank కు అంటే మీకు 25% వాటా ఇస్తాము.
భవిష్యత్తులో ప్రతిదీ డిజిటల్ అయ్యే అవకాశం ఉంది. చివరికి మన 1 రూపాయి, ఏదైతే ఈ రోజు 100 తో సమానమో, అది భవిష్యత్తులో 1 పైసాతో సమానమయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు మనం స్థాపించబోయే ఈ బ్యాంక్ మరియు దీని నియమమే రాబోయే రోజుల్లో 1 రూపాయి విలువ పడిపోకుండా కాపాడుతుంది. ఎందుకంటే మనం వడ్డీని రూపాయలలో కాకుండా పైసల రూపంలో తీసుకుంటాము. ఈ లెక్కన దేశ కరెన్సీకి ఎప్పటికీ ఎలాంటి ప్రమాదం రాదు. రేపు పొద్దున ద్రవ్యోల్బణం (ధరలు పెరగడం) ఎంత పెరిగినా సరే, ఈ రోజు 1 పైసాను కాపాడుకుంటే రేపు 1 రూపాయి బ్రతికి ఉంటుంది.
ప్రభుత్వం 5000 నోట్లను ముద్రించినా సరే, ఈ రోజు మనం దాస్తున్న ఈ డబ్బు రాబోయే తరాలలో ఎప్పటికీ 1 రూపాయాన్ని సజీవంగా ఉంచుతుంది.
మరియు భవిష్యత్తులో వైర్ లేకుండా ప్రతిదీ నడవటం మొదలైనప్పుడు, యువతను తప్పుదోవ పట్టిస్తారు. ఆ రోజుల్లో ఈ బ్యాంక్ మూతపడినా సరే, దేశంలోని రైతు మాత్రం సంతోషంగా ఉంటాడు."
1932 లో నో సిబిల్ స్కోర్ రూల్
అందుకే ఒక కొత్త రూల్ తయారు చేయబడింది—ఎవరి డాక్యుమెంట్లను ఇతరులకు ఇవ్వకూడదు, వారి ప్రైవసీని జాగ్రత్తగా కాపాడాలి.
ఎందుకంటే విషయం 2030 కి చేరుకునే సరికి, ఆ కాలంలో ఎవరైనా ఎవరి డేటానైనా దొంగిలించగలరు. చాలా యాప్స్ వస్తాయి, ఆ యాప్స్ సిబిల్ స్కోర్ పేరుతో ప్రపంచాన్ని దోచుకోవడానికి చూస్తాయి.
మనం ఈ కాలంలో అలా అస్సలు జరగనివ్వకూడదు. దేశ వ్యవస్థను కాపాడాలంటే ఈ నాటి యువతకు సరైన విద్యను అందించడం ముఖ్యం, వారు తక్కువ చదివినా సరే వారికి ఉపాధి కల్పించడం ముఖ్యం.
రాబోయే తరంలో ప్రతి ఒక్కరూ ఆలోచించకుండా బ్లైండ్‌గా యాప్స్‌ను ప్రమోట్ చేస్తారు. కేవలం తాము డబ్బు సంపాదించడం కోసం 'డేటా లీకింగ్ ఇన్ ఇంటర్నెట్ థియరీ' గురించి ఆలోచించరు.
లోన్ తీసుకునే వ్యక్తి క్యారెక్టర్ ఎంత మంచిదైనప్పటికీ, అతని డేటాతో మరెవరో లోన్ తీసుకోవడం వల్ల అతని సిబిల్ స్కోర్ పడి పోతుంది. దీనివల్ల మంచి వాళ్లకు కూడా లోన్ దొరకడం కష్ట తరంగ మారుతుంది.
చూడండి, ఎవరో వచ్చి 'మా యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, మేము మీ బ్యాంక్‌కు ఈమెయిల్ చేసి మీ లోన్ ఈఎమ్‌ఐ తగ్గిస్తాము' అని అంటారు. ఇది పూర్తిగా డేటా దొంగతనం మరియు టర్మ్స్ అండ్ కండిషన్స్ పేరుతో ఇష్టం లేకపోయినా మంచి చేస్తున్నట్టు నటించడం అవుతుంది.
మరియు ఈ నాటకాన్ని రేపటి తెలివైన యువత నడిపిస్తుంది. ఆ యువత చదువుకున్నదే అయి ఉంటుంది కానీ కళ్లలో మాత్రం హీరో అవ్వాలనే కలలే ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో దేశాన్ని అమ్మేస్తున్నారని వారికి తెలియదు. ఒకటో రెండో నంబర్లతోనే యాప్స్‌లో అన్నీ జరిగిపోతే, భవిష్యత్తులో డబ్బుకు ఎలాంటి విలువ ఉండదు.
ఇండోనేషియానే తీసుకోండి, అక్కడ భవిష్యత్తులో మన ఒక లక్ష రూపాయి కనీసం 1 కోటితో సమానం అవుతుంది, కానీ అక్కడ జీతాలు మరియు ద్రవ్యోల్బణం (ధరలు ) కూడా అదే స్థాయిలో ఉంటాయి.
దేశం కోసం 1 రూపాయి భవిష్యత్తులో కూడా మిగిలి ఉంటుంది, అది ఎంత డిజిటల్ అయినా సరే.
జెన్యూన్ బ్యాంక్ ఆఫ్ ట్రుత్
వెరిఫికేషన్ టీమ్
మధుమిత చెప్పిన మాటలతో ఎన్‌బిసి (ncs) బ్యాంక్ ఏకీభవించి, 'జెన్యూన్ బ్యాంక్ ఆఫ్ ట్రుత్' కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మధుమిత బ్రతికున్నంత కాలం ఆమె రైతులకు చాలా తక్కువ వడ్డీకే ఎన్నో లోన్లు ఇచ్చింది, ఎంతోమందికి ఎడ్యుకేషన్ లోన్లు ఇచ్చింది. ఆ బ్యాంక్ వెరిఫైయింగ్ టీమ్ ఎంత పటిష్టంగా ఉండేదంటే, వాళ్లే స్వయంగా కస్టమర్ల గ్రామాలకు వెళ్లి అంతా వెరిఫై చేసుకునేవారు.
ఇక సంపాదన విషయానికి వస్తే, 1 పైసా వడ్డీ అంటే చాలా ఎక్కువ. ఈ నాటి కాలంలో అయితే ఏకంగా 30% దోచుకుంటున్నారు.
ఆ రోజులు మళ్లీ వస్తే ఎంత బాగుంటుందో, మరియు మధుమిత లాంటి వ్యక్తులు ఈ నాటి కాలంలో కూడా ఉంటే ఎంత బాగుంటుందో. genuene bank of truth కేవలం ఒక కథలో భాగమే అయినప్పటికీ, నిజంగా ఈ నాటి కాలంలో ఇలాంటి బ్యాంక్ మరియు మధుమిత లాంటి మహిళల అవసరం ఎంతైనా ఉంది.
© Copyright challagali Yesudas All Rights reserved
FAQ - తరచుగా అడిగే ప్రశ్నలు
Q1: Genuine Bank of Truth నిజమైన బ్యాంకా?
A: కాదు, ఇది పూర్తిగా కల్పిత కథ, వినోదం కోసం రాయబడింది.
Q2: ఈ కథ యొక్క ముఖ్య సందేశం ఏమిటి?
A: తక్కువ వడ్డీతో రైతులకు సహాయం చేయడం మరియు డేటా ప్రైవసీ.
Comments
Post a Comment