( ది స్ట్రీట్ లైట్ ) పార్ట్ 1 THE STREET LIGHT
Diaclaimer: ఈ కథ కేవలం ఒక కల్పితం మాత్రమే ఇందులో రాయబడిన పాత్రలు ,మరియు సన్నివేశాలు మరియు పేరుకు వ్యవస్థకు నిజ జీవితాలతో ఎలాంటి సంబంధం లేదు దీనికి రచయిత ఎలాంటి బాధ్యత వహించడు ఇది కేవలం కల్పిత కథ మాత్రమే వినోదం కోసం మాత్రమే రాయబడినది
నిరాశ లో యవ్వన ప్రాయం
రఘు పతి రాఘవ రాజా రామ్ ఉరి పేరు తాళ్లూరి గ్రామ్ పంచాయతీ అతని తండ్రి అన్న తమ్ములు ఎవరు లేని కారణంగా వల్ల అమ్మమ్మ వాళ్ళ ఊరు వాల నాన్న గారు వలస వెళ్ళి ఇల్లు పొలం అన్ని అక్కడే సంపాదించి అక్కడే ఉండిపోయారు రాజా రామ్ వల్ల నాన్న గారికి రాజా రా. ఒకే ఒక్క కొడుకు వాల నాన్న గారు మరియు రాజా రామ్ ఇద్దరూ మాత్రమే ఉన్నారు రాజా రామ్ వల్ల అమ్మగారు రాజా రామ్ చిన్నప్పుడే ఆకాలం చెందారు
రాజా రామ్ : నానా నేను ఆర్మీ కి వెళ్ళాలి
నాన్న : నాయన నాకు రాజా రామ్ నువ్వు ఒక్కడివే కొడుకువి నిన్ను నేను అక్కడికి పంపించలేను అక్కడ ఉదయం 5 గంటలకి లేపుతారు అక్కడ ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుందని విన్నాను
రాజా రామ్ కానీ నాన్న : నాకు అక్కడికి వెళ్ళడం ఒక్కటే ఆశయం నాకు ఆర్మీ అంటే చాలా మక్కువ నాన్న
వల్ల నాన్న : రే నువ్వు ఇక్కడే ఉండి నాతో పొలం పనులు చూసుకోవాలి కానీ మిలట్రీ కి మాత్రం పంపను
రాజా రామ్ నేను ఎలాగైనా వెళ్ళాలి అనే అనుకునే వాడు అతనికి ఆర్మీ ఒక్కటే సర్వసం అంత పిచ్చి యూనిఫాం అంటే
రాజా రామ్ కి అక్కడ పని చేయడం అంటే ఇష్టం
తను కొంచెం తెలిసి కొంచెం తెలియని యవ్వన పాయం లో రాజా రామ్ ఉన్నాడు అతనికి చిన్నప్పటి నుండి ఒకటే హశ
అతను ఎలాగైనా ఆర్మీ లో చేరాలని ఈ కోరిక ఇప్పట్టిది కాదు చిన్నప్పటి నుండి అతను వినిన కథలు అవి
ఇండియన్ మిలిటరీ లో చేరిన తర్వాత అతను చనిపోయిన జవాన్ ఏ బతికి ఉన్న జవాన్ అంతే అతనికి చిన్నప్పటి నుండి ఆర్మీ కథలు విని విని పోతే ఆర్మీ కి వెళ్లాలి.లేకపోతే ఇంకేం అవ్వాల్సిన అవసరమే లేదు అనుకోని చిన్నప్పటి నుండే ఆర్మీ కలలు కంటు ఉండి పోయాడు అతను కాస్త అమాయకుడు కావడం వల్ల దేశ సేన లో చేరాలనే తపన ఐతే ఉంది కానీ ఎలా చేరాలో ఎవరిని కలవాలి దానికోసం ఏమి చేయాలి తెలియదు
పైగా చదువు కన్నది కూడా 9 వ తరగతి మాతరమే
కానీ 2002 సంవత్రం లో కొత్తగా 9 వ తరగతి మీద కొత్త భర్తీ ల
నోటిఫికేషన్ విడుదల అయింది ..!
స్నేహితుడి పిలుపు
ఆ సమయం లో రాజా రామ్ చాలా బాధ పడుతూ ఉన్నాడు
అయ్యో నా దగ్గర 10త క్లాస్ సర్టిఫికెట్ ఒక వేళ ఉండి ఉంటే నేను మధ్యలో చదువు మానుకోకుండా కంటిన్యూ చేసి ఉంటే బహుశా ఇప్పుడు గార్డ్ గా సెలెక్ట్ అవ్వడానికి అర్హత ఉండేది 9త మీద ఏ భర్తీ ఖాళీ ఉందో ఏమో అసలు ఏదోకటి కనీసం బట్టలు ఉతికిన నాకు బాధ లేదు కానీ నేను ఆర్మీ కి వెళ్ళాలి
ఆర్మీ లో అతని స్నేహితుడు పని చేస్తూ 30 రోజుల సెలవులో వొచ్చాడు అతనిది పక్క ఊరు
అతని పేరు హిరదాస్
హరిదాస్ : రే రాజా రామ్ ఎలా ఉన్నావ్ బాగున్నావా
రాజా రామ్ : చాలా బాగున్న మచ్చా ఎప్పుడోచావ్
హరిదాస్: ఇవాళే వోచాను ఎలా ఉన్నావ్ ఇంకేంటి సంగతులు
రాజా రామ్ : అంత బాగానే ఉన్న కానీ మచ్చా
నువ్వు సేన లో చేరావు కద నువ్వు 10 వ తరగతి మీద వెళ్ళవు కానీ నా దగర 9త మాత్రమే ఉంది నాకు ఏమైనా అవకాశం ఉంటుందా
హరిదాస్: ఉంటది మచ్చా 9 వ తరగతి మీద ద్ధోభి పోస్టుల నోటిఫికేషన్ ఈ నెల ఆఖరున వొదులు తారు
మన గుంటూరు లో ర్యాలీ ఉంటుంది నీకెందుకు
నువ్వు నీ 9వ తరగతి.మిది ఎలాగోలా చేరిపో రేపు ఏదొక రోజు 10త ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాక గార్డ్ గా వోచేయెచు అన్నాడు
ఆది విన్న రాజా రామ్ ప్రాణం ఉబికి లేచింది అవును దానికి నేను ఏమి ఏమి పత్రాలు తేవాలి
హరిదాస్: రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ కాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్
రాజా రామ్ ఐతే ఒక అని సంతోష పడే లోపే
రాజా రామ్ జీవితం లో విషాదం
అప్పుడే మరొక స్నేహితుడు రే మామ బ్యేగి రా రా
రాజా రామ్ రే ఏమైనది ఎందుకు ఇంత రొప్పుతూ ఉన్నావ్ ఏమైనది అతను రే మామ నాన్న గారు చనిపోయారు రా అని అక్కడే ఏడవ సాగాడు
రాజా రామ్ కాలు కింద నెల నేతి మీద ఆకాశం అన్ని అదిరి జారి పోయాయి రాజా రామ్ అక్కడిక్కడే కుల బడి పోయాడు కాసేపటికి తేరుకొని నాన్న అంటూ పరుగు తీశాడు అతని కండ్లలో బాధ కన్నీరు ఒంట్లో వణుకుడు కాలికి చెప్పులు లేవు సూర్యుడి ఎండ కాలే నెల ఏమి తెలియలేదు రాజా రామ్ కి అతనికి ఇప్పుడు ఒక్కటే తెలుసు అతని జీవితం లో తన నానా లేడు ఇక అతను మరల అనాథ అయ్యాడు చిన్నపుడు అమ్మ ఇప్పుడు నాన్న ఒక్కటే ఏడుపు రాజా రామ్ పరుగెత్తుకుంటూ పోయి వల్ల నాన్న శవం మీద పడి గుండెలు బాదు కుంటు.నానా లే లే నానా నువ్వు కూడా అమ్మ లా నన్ను వదిలేసి పోతే నేనెలా బతకాలి నువ్వు లే నాన్న ప్లీజ్ నాన్న నువ్వు లేకుండా నేను బతకలేను నాన్న.... నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే నాన్న లే
నాన్న ఇదుగో చూడు నేను 10త లో జాయిన్ అవుతాను చదువుకుంటాను నేను ఆర్మీ కి వేళ్ళను లె అన్నం ఆకలి అవుతుంది తిందాం లేగూ నానా నువ్వు అంటావ్ కద అన్నం ఎదురు చూడకూడదు అని అన్నం ఇప్పుడు ఎదురు చూస్తుంది లేగు నాన్న.
అక్కడ అందరూ రాజా రామ్ నీ లేపటానికి ఎంతో ట్రై చేశారు కానీ రాజా.రామ్ లేయక పొగ నానా నన్ను కూడా తీసుకెళ్ళు అంటూ గుండెలు బాదూకూ సాగాడు
ఊరి జనాలు రాజా రామ్ అత్త మామ కి ఫోన్ చేసి విషయం చెప్పారు వెంటనే కిల బొబ్బల ఏడుపుతో రాజా రామ్ వాల మేన మామ మేన అత అందరూ ఆటో తీసుకొని చేరుకున్నారు వాళ్ళ పిన తల్లి పేద అమ్మ వల్ల అమ్మ తరుపు వాలు తన మన అనే వాలు అందరూ చేరుకున్నారు ...
శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లరోలూ
విల్లు ఏదో వొచ్చి రాజా రామ్ నీ ఉద్రిస్తారు అని అనుకుంటే
విల్లు వచి రాగానే రాజా రామ్ వాళ్ళ అమ్మ నానా ఎవరెవరికి ఎక్కడ ఎక్కడ ఎంత మోతాదు ఒడ్డి కి డబ్బులు ఇచ్చారు .
రాజా రామ్ వాల అమ్మ నగలు ఎక్కడ ఉన్నాయి
ఆస్తి కాగితాలు ఎక్కడ దాచారు
రాజా రామ్ వాళ్ళ నాన్నగారి ఉంగరం ఎక్కడ ఉంది జేబులో డబ్బులు అతని మెడలో బంగారు గొలుసు ఇవన్నీ ఒక పక్క ఏడుస్తూ మరొక పక్క చిల్లర ఎరుకోవడం చూసి రాజా రామ్ హృదయం చలించి.పోయింది అతని బాధ అప్పటి కప్పుడే మాయమై తన హృదయం కట్టినమై పోయింది అక్కడ అప్పటి దాకా ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్న రాజా రామ్ అక్కడే నిలబడి ఆలోచించ సాగాడు
వాళ్ళు ఏమి తీసుకున్న తీసుకో నిచ్చాడు రాజా రామ్ మా నానా గారే లేనప్పుడు ఇవ్వని ఏమి చేయను అని ఆలోచిస్తూ ముందు నానా గారిని సక్రమంగా మట్టి అయ్యాకా ఇక కార్యక్రమాలు చూడాలి నాకంటూ ఎవరు.లేరు వీళ్ళు ఉన్నారు అనుకుంటే ..... ఇకపై నాకు నేను ఒక్కడినే ...... ఐపోయాను విల్లు చూడబోతే ఆప్యాయత అనే నటనలో శవం దగ్గర కూడా దోచుకోవడం ఎలా అనే పన్నాగం లో ఉన్నారు ఇలాంటి అయిన పోయిన వాళ్ళు పగడవాడికి కూడా ఉండ కూడదు దేవుడా అనుకున్నాడు. ఒక పక్క నాన్న చనిపోయాడన్న బాధ ఉన్న అలాంటి పరిస్థితి లో అయినా పోయిన వాళ్ళు అని చెప్పుకునే వాలు డబ్బు కోసం పడే తప్పన ఒక పక్క మనిషి పునుగు పెట్టుకొని కూడా కేవలం లెక్క కాగితాలు ఆస్తుల దస్తావేజులు వెతకడం చూసిన రాజా రామ్ కి బాధ ఇంకా రెట్టింపు అయిన హృదయం మాత్రం బండ రాయి ల మారి పోయింది అతను కాసేపు ఏమి మాట్లాడలేక నిశబ్దంగా నిలబడి వాల వైపు అయోమయంగా చూసాడు రక్త కన్నీళ్లు హృదయం లో సెలయేరులా పారుతున్న జరగాల్సిన కార్యక్రమాలు చేయాలని ఎవరిని ఏమి అనలేక తనలో తను తపించి పోయాడు అతని అంతరంగాలలో అతని భావోద్వేగాలను చంపేసుకుని నాన్న మీద ఉన్న ప్రేమతో నాన్న గారిని భూస్థాపన్ చేశాడు .
ఇకపై రాజా రామ్ జీవితం ఎటు పోతుంది అస్సలు స్ట్రీట్ లైట్ అంటే ఏంటి పార్ట్ 2 లో చూద్దాం
Comments
Post a Comment